కనగానపల్లిలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం మెుదటి విడత మెగా చెక్కులను రైతులకు అందజేసిన MLA పరిటాల సునీత, కలెక్టర్ చైతన్య
India | Aug 2, 2025
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో శనివారం 11 గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత సత్యసాయి జిల్లా కలెక్టర్ చైతన్య...