బనగానపల్లె: రప్పా..రప్పా..అంటే పారిశ్రామికవేత్తలు వస్తారా : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
రప్పా.. రప్పా.. అంటే పారిశ్రామికవేత్తలు వస్తారా అని మంత్రి BC జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రాయలసీమ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని, అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా దక్కని వాళ్లు కూడా శిగ్గూశరం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్య బట్టారు.