నరసాపురం: వీవర్స్ కమ్యూనిటీ భవనాలను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తాం: పట్టణంలో ఎమ్మెల్యే నాయకర్
Narasapuram, West Godavari | Aug 7, 2025
నర్సాపురం పట్టణంలోని వీవర్స్ కమ్యూనిటీ భవనాలను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బొమ్మిడి...