అనంతపురం అర్బన్: జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతలేదు జిల్లా కలెక్టర్ ఆనంద్. బ్లాక్ లో పెట్రోల్ డీజిల్ అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు
Anantapur Urban, Anantapur | Apr 27, 2026
అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఉదయం 10:20 సమయంలో జిల్లా కలెక్టర్ ఆనందు మీడియా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్లో తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.