సాయి గౌరీ గోశాల ప్రారంభోత్సవం – సత్య సాయి కళాశాల,కొండపాక సిద్దిపేట ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఎం. సుమన్ కుమార్ గారు, ఏసిపి ట్రాఫిక్, సిద్దిపేట, తమ ప్రసంగంలో గో సేవ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు.
Siddipet, Telangana | Jul 20, 2025