.......కాంగ్రెస్ నాయకులు చౌకబారు విమర్శలు మానుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలి అని BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం సాయి గణేష్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.