Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: రైతులకు సహకార సంఘానికి మధ్య ఉద్యోగులు కీలకపాత్ర పోషించాలి

Ongole Urban, Prakasam | May 9, 2026
రైతులకు సహకార సంఘానికి మధ్య ఉద్యోగులు కీలకపాత్ర ఉందని ఉద్యోగుల హక్కుల కోసం ప్రభుత్వంతో చర్చించి సానుకూలంగా పరిష్కరిస్తామని జాతీయ కార్యదర్శి వెంకటాచలం అన్నారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 14 రాష్ట్ర మహాసభలు నగరంలోని సాయి iTA కన్వెన్షన్ హాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు అధ్యక్షులుగా పిఎస్ రవి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆనుగుణంగా ఉద్యోగులు కష్టపడి పనిచేసి ఫలితాలు సాధించాలని అన్నారు. 14 రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరగటం చాలా సంతోషం అని మహాసభలు విజయవంతం కావాలని ఆయన కోరారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: రైతులకు సహకార సంఘానికి మధ్య ఉద్యోగులు కీలకపాత్ర పోషించాలి - Ongole Urban News