Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

జనగాం: జనగామ ఆర్టీసీచౌరస్తాలో ఏకలవ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహింపు

Jangaon, Jangaon | Jul 25, 2026
జనగామ ఆర్టీసీచౌరస్తాలో ఏకలవ్య జయంతి ఉత్సవాలు ఏకలవ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సంఘం అధ్యక్షుడు ఎల్లయ్య గారు ఏకలవ్య గుణాలను స్మరించుకున్నారు.
జనగాం: జనగామ ఆర్టీసీచౌరస్తాలో ఏకలవ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహింపు - Jangaon News