అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం, ఉదాసీనత ప్రదర్శిస్తే చర్యలు తప్పవని వీడియో కాన్ఫరెన్స్ లో హెచ్చరిక
Ongole Urban, Prakasam | Aug 18, 2025
మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అసహనం...