తాడేపల్లిగూడెం: రైతుల సమస్యలపై ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు
Tadepalligudem, West Godavari | Sep 9, 2025
రైతుల సమస్యలపై తాడేపల్లిగూడెం నియోజకవర్గం రైతులతో పాదయాత్రగా వైఎస్ఆర్సిపి నేతలు వెళ్లి తాడేపల్లిగూడెం ఆర్డిఓ కార్యాలయంలో...