సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో టీఎన్జీవో యూనిట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వాణి, ఎడి ఫ్లోరెన్స్ మెర్లిన్ కేక్ కట్ చేసి అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ జిల్లా టీజీఓ ప్రెసిడెంట్ కృష్ణ యాదవ్, టీఎన్జీవో ప్రెసిడెంట్ గంట ప్రభాకర్ యాదవ్, ప్రసన్న ఆనంద్, శ్రవణ్ కుమార్ జనార్ధన్ కలీం మక్సుద్ సరళ విజయలక్ష్మి పాల్గొన్నారు.