అనంతపురం అర్బన్: ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్
Anantapur Urban, Anantapur | Jun 13, 2026
ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ శనివారం ఉదయం 10:50 నిమిషాల సమయంలో ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు . అర్జీలకు పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు.