గంపలగూడెంలో తెదేపా నేత విగ్రహం ధ్వంసం చేయటం శోచనీయం: తెదేపా ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు
Tiruvuru, NTR | Sep 16, 2025 తిరువూరు నియోజకవర్గంలో గంపలగూడెంలో తెదేప మాజీ నాయకుడు ఇనుగంటి రాంబాబు విగ్రహాన్ని వైసీపీ నేతలు ధ్వంసం చేయటం శోచనీయమని తెలుగు రైతు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు అభ్యంతర వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో గంపలగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు.