కొత్తగూడెం: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పనిని బట్టి స్కిల్, హైలీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలి:జేఏసీ నేతలు రమేష్ యాకయ్యలు డిమాండ్
Kothagudem, Bhadrari Kothagudem | Sep 9, 2025
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పనిని నైపుణ్యాన్ని బట్టి స్కిల్ వేతనాలు హైలీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని...