నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మేరకపూడి ప్రమాద బాధితులకు చికిత్స
నాదెండ్ల మండలం సాతులూరు మేరకపూడి గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పదిమంది క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ చికిత్స అందిస్తున్నారు క్షతగాత్రులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.