పోచంపల్లి: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో కొత్త రేషన్ కార్డులు ఏ ఒక్కరికి ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Pochampalle, Yadadri | Jul 29, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులకు మంగళవారం సాయంత్రం పౌరసరఫరాల శాఖ మంత్రి...