సిరిసిల్ల: జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరణ: ఎస్పీ మహేష్ బి. గీతే
Sircilla, Rajanna Sircilla | Aug 18, 2025
సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పి మహేష్ బి.గితే....