నిజామాబాద్ రూరల్: మల్కాపూర్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి
విజయదశమి సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, మల్కాపూర్ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో శమీ పూజతో పాటు రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.