ఇబ్రహీంపట్నం: సోమాజిగూడ డివిజన్లో రోడ్ షో నిర్వహించిన మాజీ మంత్రి కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మకు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని సోమాజిగూడ డివిజన్ లో రోడ్ షో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం రాత్రి నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.