కావలి: దగదర్తి లోని మాలేపాటి నివాసంలో కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ VPR
ఇటీవల అనారోగ్యంతో మరణించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ మాలేపాటి భాను చందర్ తండ్రి సుబ్బానాయుడును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కోవూరు , నెల్లూరు రూరల్ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పరామర్శించారు. . మాలేపాటి భాను చందర్ చిత్రపటానికి శ్రద్దాంజలి ఘటించి