ఆళ్లగడ్డ: బహిరంగ ప్రదేశంలో అసభ్య ప్రవర్తన వ్యక్తికి 500 జరిమానా జైలు శిక్ష
నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాల గ్రామంలో బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అశ్లీల పాటలు పాడి, బూతులు తిడుతూ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కలిగించిన కానాల నాగేష్ పై గోస్పాడు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు, అనంతరం అతడిని ఆళ్లగడ్డ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రవికుమార్ ఎదుట హాజరపక్షగా 500 జరిమానాలతో పాటు మూడు రోజుల జైలు శిక్ష విధించారు