అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఇంటికి తాళం వేసి ఇంటిలో ఉన్న వస్తువులన్నీ బయటపడేసి దౌర్జన్యం చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు
Anantapur Urban, Anantapur | Apr 3, 2026
డబ్బులు చెల్లించడానికి నెలరోజుల సమయం అడిగితే పులివెందులకు చెందిన గంగాధర అనే వ్యక్తి దౌర్జన్యం చేశాడని మారుతి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపుర నగరంలోని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు.