నంద్యాల అర్బన్: నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మిత ఐపీఎస్
Nandyal Urban, Nandyal | Jul 14, 2026
నంద్యాల పోలీస్ సబ్ డివిజన్ ఏఎస్పీగా సుష్మిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.