అనంతపురం అర్బన్: ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు
Anantapur Urban, Anantapur | May 9, 2026
అనంతపురం నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూగర్భ జలాలు గనియంగా పడిపోతున్న ఉద్యాన పంటలు ఎండిపోతున్న చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు.