కర్నూలు: ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని DHPS జిల్లా కార్యదర్శి సి మహేష్ డిమాండ్
జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డెమోక్రటిక్ హ్యూమన్ ప్రొటెక్షన్ సొసైటీ (DHPS) జిల్లా కార్యదర్శి సి. మహేష్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ –“దీర్ఘకాలంగా వాయిదా వేస్తున్న కోనేటి రంగారావు భూ సిఫారసు అమలులోకి రావాలి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని NSFDC (నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ & ఫైనాన్స్ కార్పొరేషన్) నిధులు వెంటనే విడుదల చేయాలి. వీటితో వెనుకబడిన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ, ఇప్పటికీ నిధులు నిలిచిపోవడంతో పేదలు, రైతులు, విద్యా