గుంటూరు: గుంటూరు సిఐడి కార్యాలయానికి హాజరైన వైసిపి సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డి
Guntur, Guntur | Sep 17, 2025 బుధవారం ఉదయం గుంటూరులోని సిఐడి కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవ్ రెడ్డి హాజరయ్యారు. ఓ సోషల్ మీడియా కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. గంటపాటు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరైన సజ్జల భార్గవ్ రెడ్డి విచారణ అనంతరం తిరిగి తాడేపల్లి వెళ్ళిపోయారు.