అక్రమ ఇసుక డంపు పై సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసుల కొరడా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరాపూర్, తొటపల్లి గ్రామ శివారులో ఇలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా డంపు చేసిన ఇసుకను స్వాధీనం చేసుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు.
164 views | Siddipet, Telangana | Jul 26, 2025