మాచారెడ్డి: గజ్జా నాయక్ తండాలో ఘనంగా ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్జా నాయక్ తండాలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. దుర్గామాత మండపం వద్ద చివరి పూజలు నిర్వహించిన భక్తులు, అమ్మవారి నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు.