బనగానపల్లె: బనగానపల్లెలో భారీ ఈదురుగాళులు,హుస్సేనాపురం సమయపంలో చెట్లు పడిపోయి ట్రాఫిక్ అంతరాయం
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో వాతావరణం చల్లబడి భారీ ఈదురుగాలులు వీచాయి. హుసేనాపురం గ్రామ సమీపంలో బలమైన గాలులకు చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, సిబ్బంది సాయంతో కూలిన చెట్లను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. సీఐ చొరవపై ప్రజలు హర్షం వ్యక్తం చేశా