ఆళ్లగడ్డ: చాగలమర్రి మండలంలోని వివిధ గ్రామా ల్లో నిరుపయోగంగా పశువుల నీటి తొట్లు
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని వివిధ గ్రామాల్లో పశువుల దాహార్తి తీర్చడానికి ఏర్పాటు చేసిన నీటితోట్లు నిరుపయోగంగా మారాయి, 2014-19 మధ్యకాలంలో ఉపాధి హామీ పథకం కింద 50 పైగా తొట్లు నిర్మించారు, అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా గ్రామాల్లో వీటికి నీరు నింపకపోవడంతో పశువులు నీరు లేక ఇబ్బందులు పడుతున్నాయి, ఎండాకాలం తీవ్రత దృష్ట్యా తక్షణమే నీటిని పశువుల ప్రాణాలు కాపాడాలని స్థానిక రైతులు కోరుతున్నారు