వర్ని: ఉమ్మడి వర్ని మండలంలో దేవి మండపాల వద్ద సామూహిక కుంకుమార్చన ;అన్నదాన కార్యక్రమాలు
ఉమ్మడి వర్ని మండలంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవి మండపాల వద్ద మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను చేపట్టారు. రుద్రూరు, కోటగిరి,వర్ని మండలాల్లో మండపాల వద్ద కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. భవానీ మాల ధారణ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా మండపంలో వద్ద అన్నదానం కార్యక్రమాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు.