నిజామాబాద్ సౌత్: సింగంపల్లిలో మంత్రాల నెపంతో మహిళను చితకబాదిన బావ, వారి కుటుంబ సభ్యులు, సీపీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు
Nizamabad South, Nizamabad | Aug 14, 2025
మంత్రాల నెపంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబదారు. ఈ ఘటన మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి...