Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గంలో నిలిచిపోయిన నాడు- నేడు పనులు

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని పలు గ్రామాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్లుగా నాడు-నేడు పనులు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, బనగానపల్లె మండలాల్లో మొత్తం 50 పాఠశాలల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. పాఠశాలలు తెరిచేలోపు నాడు నేడు పనులు పూర్తి చేసి ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.