హయత్నగర్ కోర్ట్ ప్రాంగణంలో మహిళా న్యాయవాదుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ కర్ణ కుమార్ హాజరై ప్రారంభించారు. హయత్నగర్ కోర్ట్ ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ సల్మా ఫాతిమా, అడిషనల్ జడ్జి జస్టిస్ ఫర్హీనా బేగం, బార్ అసోసియేషన్ సబ్యులు, కోర్ట్ సిబ్బంది, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు