నేరేడుచర్ల: యువతను మాదక ద్రవ్యాల ఉచ్చులో నుంచి కాపాడటానికి ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలి: నేరేడుచర్ల ఎస్సై రవీందర్
మాదక ద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యతగా భావించాలని నేరేడుచర్ల ఎస్సై రవీందర్ అన్నారు. ఈరోజు నేరేడుచర్లలో ఉపాధ్యాయులతో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల ఉచ్చులో నుంచి కాపాడటంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కోరారు.