Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: పరీక్ష రాసి తిరిగి వస్తున్న విద్యార్థుల పైకి దూసుకొచ్చిన కారు ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం

Anantapur Urban, Anantapur | May 13, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండల కేంద్రానికి అత్యంత సమీపంలో జాతీయ రహదారిపై ఏపీ ఈ ఏపీ సెట్ పరీక్షను పూర్తి చేసుకుని తిరిగి అనంతపురం కు వస్తుండగా ద్విచక్ర వాహనం పైకి కారు వేగంగా దూసుకుని రావడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీంతో ఆ యువకుడిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

MORE NEWS

No related stories for this location.