ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ నియోజకవర్గం లో జూలై 14 వరకు కీలక SIR ప్రక్రియ ఎలక్షన్ డిపి ప్రసాద్ రావు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు SIR ప్రక్రియ ప్రారంభమైందని ఎలక్షన్ డిటి ప్రసాద్ రావు తెలిపారు, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్వోలు ఇంటింటికి తిరుగుతున్నారని ఆయన తెలిపారు, ఓటర్లు తమ వివరాలు ఎన్యుమరేషన్ ఫారంలో నమోదు చేయించుకోవాలని కోరారు, తాసిల్దార్ కార్యాలయంలో ఈ ప్రక్రియపై వారు సమీక్షించారు, అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ