భువనగిరి: అర్బన్ కాలనీలో రైల్వే అండర్ పాస్ హైట్ గేజ్ సమస్యను పరిష్కరించాలని రైల్వే హెడ్ ఆఫీస్ కు పోస్ట్ కార్డులు పంపిన కాలనీవాసులు
Bhongir, Yadadri | Jun 12, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన కాలనీవాసులు తమ కాలనీలో రైల్వే అండర్ పాస్ పనులను...