అనంతపురం అర్బన్: రాజకీయ కక్షతోనే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్మెన్లు తొలగించారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రవి
Anantapur Urban, Anantapur | May 28, 2026
రాజకీయ కక్షతోనే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్మెన్లు తొలగించాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి తెలిపారు అనంతపురం నగరంలోని గురువారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.