చెన్నూరు: చెన్నూర్ లో దుర్గామాత నిమజ్జనంపై సిఐ కీలక ఆంక్షలు: డీజేల వాడకంపై హెచ్చరిక
చెన్నూర్ సిఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో దుర్గామాత నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. నిమజ్జనంలో డీజేలు వాడుతున్నట్లు గుర్తించే సీజ్ చేస్తామని, దసరా పండుగ సందర్భంగా మద్యం సేవించి గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేసి రిమాండ్ కి పంపుతామని హెచ్చరించారు.