అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న కురబాలకోట కసాయి వీధికి చెందిన మొహమ్మద్ అనీస్, మదనపల్లె చంద్ర కాలనీ చెందిన విజయ్ కుమార్ లను అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు బుధవారం మదనపల్లె వన్ టౌన్ సీఐ. మహమ్మద్ రఫీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.