నారాయణపేట్: గాంధీ జ్ఞాన్ ప్రతిస్టాన్ మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వర్ణోత్సవాల సందర్భంగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ
నారాయణపేట జిల్లా కేంద్రంలోని పతాంజలి యోగ సమితి ఆవరణలో బుధవారము గాంధీ జ్ఞాన్ ప్రతిస్టాన్ మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వర్ణోత్సవాల సందర్భంగా వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అక్టోబర్ 10,11,12, మరియు 13 తేదీలలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగే లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం పేట జిల్లా యోగా సమితి అధ్యక్షులు సురేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో సభ్యులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.