నందికోట్కూరు: స్వచ్ఛ రథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, కొత్తపల్లి ఎంపీడీవో మేరీ
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొత్తపల్లి ఎంపీడీవో మేరీ ప్రజలకు సూచించారు, గురువారం కొత్తపల్లి Uber పరిధిలోని గువ్వలకుంట్ల గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్లో స్వచ్ఛ రథం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు, ప్రజలు ప్లాస్టిక్ పనికిరాని వస్తువులను ఈ రథానికి అందజేయన్నారు వాటికి బదులుగా నిత్యవసర సరుకులు ఉచితంగా పొందాలన్నారు, ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్విని చేసుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో పిఎస్ లు తదితరులు పాల్గొన్నారు