బనగానపల్లె: నందవరం చౌడేశ్వరి ఆలయంలో టెంకాయలు రూ. 50
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి ఆలయంలో టెంకాయల ధరలు భక్తుల్లో అసంతృప్తి రేకెత్తిస్తున్నాయి. ఆలయ పరిసరాల్లో ఒక్కో టెంకాయను రూ.50 చొప్పున విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. బయట మార్కెట్ కంటే ఎక్కువ ధరలకు అమ్ముతుండటంతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. పండుగలు, ప్రత్యేక పూజల రోజుల్లో రేట్లు మరీ పెరుగుతున్నాయని, అధికారులు తనిఖీలు చేసి ధరలను నియంత్రించాలని కోరుతు