నారాయణపేట్: 1983-85 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
గురువులు దైవ సమానులని తమను గుర్తుపెట్టుకుని సన్మానించడం సంతోషించదగ్గ విషయమని సద్భావన న్యాయం ధర్మంతో ఎలా నడుచు కోవాలి అనే జ్ఞానాన్ని బోధించే మార్గదర్శకులు గురువులు అని తల్లిదండ్రుల సేవ చేయాలని తాము విద్య నేర్పిన శిష్యులు అని రంగంలో ఉన్నత స్థానంలో ఉండడం అభినందనీయమని విశ్రాంత ప్రిన్సిపాల్ విఠల్ రావు నామాజి, విఠల్ రావు ఆర్య అన్నారు. ఆదివారం శిలా గార్డెన్ లో 12:30 గం సమయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.