దుబ్బాక: పోతారెడ్డి పేట చెరువు కట్ట సమీపంలో వరదలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను కాపాడిన NDRF, పోలీస్ బృందాలు
Dubbak, Siddipet | Aug 28, 2025
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట - భూంపల్లి చిన్న నిజాంపేట గ్రామంకు చెందిన ముగ్గురు వ్యక్తులు షేర్ల గోపాల్, షేర్ల రాజు, చింతల...