ఆళ్లగడ్డ: మిట్టపల్లి లో గంజాయి మొక్కలు స్వాధీనం, వ్యక్తి అరెస్టు
ఆళ్లగడ్డ మండల పరిధిలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన కొండబోయిన నరసింహుడు అనే వ్యక్తి గంజాయి సాగు చేస్తుండగా మంగళవారం చేసి అతని వద్ద నుంచి 3,250 గ్రాముల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ASP మంద జావలి తెలిపారు, మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నిందితుడు బ్రహ్మంగారి మఠం నుంచి గంజాయి విత్తనాలు తెచ్చి పొలంలో సాగు చేస్తుండగా గుర్తించి అరెస్టు చేశామన్నారు, ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు