నందికోట్కూరు: నెహ్రూ నగర్ గ్రామంలో డాక్టర్ గా మారిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధి లోని నెహ్రూ నగర్ గ్రామంలో హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రాయలసీమ ఫౌండేషన్ సహకారంతో 15000 విలువ చేసే ఉచిత క్యాన్సర్ వైద్య మహా శిబిరాన్ని నంద్యాల ఎంపీ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు, ఆమె డాక్టర్ కావడంతో స్వయంగా వైద్య పరీక్షలు చేశారు, ఈ క్యాన్సర్ వైద్య శిబిరంలో చాలామంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు