అనంతపురం అర్బన్: కార్మికులు బాగుంటనే దేశం బాగుంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ తెలిపారు
Anantapur Urban, Anantapur | May 1, 2026
కార్మికులు బాగుంటేనే దేశం బాగుంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ మేడే సందర్భంగా టిడిపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 8:20 నిమిషాల సమయంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.