నందికోట్కూరు: పట్టణంలోని సచివాలయంలో జనగణన పై శిక్షణ కార్యక్రమం ప్రారంభం
నందికొట్కూరు పట్టణంలో సచివాలయ సిబ్బందికి గురువారం జనగణపై శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది, ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేయాలని అధికారులు సూచించారు, యాప్ లోని 33 రకాల ప్రశ్నలకు సమాధానాలు సేకరించాలని వివరించారు, ప్రజల ఆర్థిక స్థితిగతులపై స్పష్టమైన సమాచారం సేకరించడం జరుగుతుందని తెలిపారు, సర్వేలోఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు, ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.